/rtv/media/media_files/2025/01/25/JzqNbBsRCmPB5ng6z3x7.jpg)
ind vs eng Photograph: (ind vs eng)
T20 IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కి తెలుగు కుర్రాడు నితీశ్ దూరమయ్యాడు. దీనికి ముఖ్య కారణం చెన్నైలో జరిగిన ప్రాక్టీస్‌లో అతను గాయపడ్డాడు. నితీశ్‌తో పాటు రింగ్ సింగ్ కూడా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. ఎందుకంటే అతనికి కూడా వెన్ను నొప్పి రావడంతో మ్యాచ్‌కి దూరమైనట్లు తెలుస్తోంది. నితీశ్ రెడ్డి ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ ప్లేస్‌లో ధృవ్ జురెల్‌ను ఎంపిక చేశారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్
Here's a look at the Playing XIs in the second round of SIX FEST! 🗞
— Star Sports (@StarSportsIndia) January 25, 2025
🇮🇳: Washington Sundar & Dhruv Jurel replace Nitish Reddy & Rinku Singh
📺 Start watching FREE on Disney+ Hotstar: https://t.co/Db7r83DDWW#INDvENGOnJioStar 👉 2nd T20I LIVE NOW #KhelAasmani pic.twitter.com/mddSumMMiE
మొదటి ఓవర్‌లోనే..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ తొలి ఓవర్‌లోనే ఇంగ్లాండ్‌కి బిగ్ షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్‌ను అర్షదీప్ ఔట్ చేశాడు.
ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
భారత తుదిజట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!
ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్, జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిలిప్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్సే, లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ ఉడ్.
ఇది కూడా చూడండి: USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..