Sadguru:మీహిందీని మీరే ఉంచుకోండి..బీహార్ సీఎంకు కౌంటరిచ్చిన సద్గురు
హిందీ నేషనల్ లాంగ్వేజ్ అయితే అవ్వొచ్చు కానీ భారతదేశం వందల భాషల సమాగమం అన్న విషయాన్ని మర్చిపోవద్దు అంటూ గట్టిగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కు కౌంటర్ ఇచ్చారు సద్గురు జగ్గీవాసుదేవ్. మీ హిందీని మీరే ఉంచుకోండని చెప్పకనే చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rahul-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sadguru-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/nithish-jpg.webp)