2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి మంగళవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలసిందే. వ్యవసాయం, ఉపాధికల్పన, సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, ఆవిష్కరణ, పరిశోధన-అభివృద్ధి, తర్వాతితరం సంస్కరణలు వంటి తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. వివిధ రంగాలన్నింటికీ కలిపి మొత్తం రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అయితే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలకు మోదీ ప్రభుత్వం పెద్ద పీఠ వేసింది.
పూర్తిగా చదవండి..Union Budget-2024: బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట.. సీఎం నితీశ్ ఏమన్నారంటే
2024-2025 ఆర్థిక ఏడాది బడ్జెట్లో మోదీ సర్కార్.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీనికి బదులుగా రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించారంటూ పేర్కొన్నారు.
Translate this News: