లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆల్‌టైం రికార్డ్స్
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి షేర్లలో నిఫ్టీ ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ 23,900తో ట్రేడ్ అయ్యింది.