Breaking: 5 రాష్ట్రాల్లోని 30 ప్రదేశాల్లో NIA ఏకకాలంలో దాడులు..!
టెర్రరిస్టు-గ్యాంగ్స్టర్ నెక్సస్ కేసులో ఇతర కేటీఎఫ్ అనుమానితులతో సంబంధం ఉన్న 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం, 30 ప్రదేశాలలో NIA ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడిలో డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది.