Trump : ట్రంప్‌పై దాడి.. అమాంతం పెరిగిన క్రేజ్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడి జరిగిన తర్వాత ఆయకు ప్రజల్లో 8 శాతం మద్దతు పెరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశ అధ్యక్షునిగా ట్రంప్‌ను గెలిపించేందుకు 70 శాతం అవకాశాలున్నట్లు పేర్కొంది.