ఇంటర్నేషనల్వడగళ్ల వర్షం.. విమానానికి రంధ్రం వడగళ్ల వర్షంతో విమానం ముందు భాగానికి రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అధికారులు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్టులో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు.. By E. Chinni 26 Jul 2023 12:51 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn