Nepal: మాజీ ప్రధాని కెపి ఓలి ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాడో తెలుసా..?
నేపాల్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసి, సైనిక రక్షణలో ఉన్న కేపీ శర్మ ఓలీ తాజాగా ఆర్మీ బ్యారక్స్ నుండి బయటకొచ్చి, మరో అద్దె ఇంట్లోకి మారారు.