Nepal PM: నేపాల్ తాత్కాలిక ప్రధాని కీలక నిర్ణయం.. వారిపై కఠిన చర్యలు
నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి 'జనరేషన్ జెడ్' నిరసనల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నిరసనలలో విధ్వంసానికి పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకువచ్చి, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు.