Trump: వాళ్లు ఎప్పటికీ నాటో సభ్యులు కాలేరు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో సభ్యదేశంగా కాలేదని తెలిపారు. అరుదైన ఖనిజాల ఒప్పందం నుంచి వైదొలగేందుకు యత్నిస్తే జెలెన్స్కీ పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.