Elon Musk: నాటో, ఐరాస నుంచి అమెరికా వెళ్లిపోవాలి: ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా.. నాటో, ఐక్యరాజ్యరాజ్య సమితి నుంచి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం ఏమాత్రం సరికాదని అన్నారు.