Supreme Court: భారత్ లో యూట్యూబ్ కు కళ్ళెం..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
యూ ట్యూబర్ రణవీర్ కేసు నిన్న సుప్రీంకోర్టులో హియరింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు యూ ట్యూబ్ గురించి కూడా మాట్లాడింది. ఇందులో ఆ సోషల్ మీడియా మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని..త్వరలోనే తీసుకుంటామని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.