Jamili Elections: జమిలి ఎన్నికల బిల్లు.. కేంద్రం కీలక నిర్ణయం
ఇటీవల కేంద్రం లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటు చేసింది. కమిటీ గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఈ గడువును పెంచేందుకు తాజాగా లోక్సభ అంగీకరించింది.