BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కర్ణాటకలో మంత్రులు సహా చాలామంది హనీట్రాప్‌లో చిక్కుకోవడం దుమారం రేపుతోంది. హానీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. ఇందులో ఎవరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.
మహిళ వక్షోజాలను తాకడం అత్యాచారయత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఖండించారు. ఇలాంటి తీర్పులతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. కేసు మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తాజాగా మరోసారి కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. గురవారం ఉదయం బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి మృతి చెందారు.
నాసా ఆస్ట్రానాట్ సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యాది గుజరాత్. ఆయన అమెరికాలో న్యూరో అనాటమిస్ట్‌గా సెట్టిలై ఉర్సులిన్ బోనీ పెళ్లి చేసుకున్నారు. వారు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. సునీతా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ జె. విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది.
UP హత్రాస్‌లో ఓ ప్రొఫెసర్ స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడాదిగా ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు. విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు లెటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్ అరచకాలను వీడియో రూపంలో బయట పెట్టింది.