Floods: భయపెడుతున్న వర్షాలు.. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్
దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
బెంగళూరు మెట్రో స్టేషన్లో తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నమ్మ మెట్రో రాగిగుడ్డ స్టేషన్లో ఎల్లో లైన్లో విధులు నిర్వహిస్తున్న ఒక సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు.
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన యుద్ధాలకు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలకు చాలావరకు తేడాలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు నాలుగు కారణాలు ఉంటాయని చెప్పారు.
పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని తెలుసుకున్న భారతదేశం, ఆ విషయాన్ని నిర్ధారించడానికి అజిత్ దోవల్‌ను రహస్యంగా పాకిస్తాన్‌కు పంపించింది. ఆ సమయంలో ఆయన భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేస్తున్నారు.
మారుతి సుజుకి నుంచి ఇండియాలో ఫస్ట్ టైం పూర్తి ఎలక్ట్రిక్ SUV e-VITARA ప్రధాని మోదీ ల్యాంచ్ చేశారు. గుజరాత్‌లోని హన్సల్పూర్ నుండి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 3, 2025న మార్కెట్లోకి విడుదల కానుంది.
దట్టమైన కొండల నడుము వందలాది మంది పర్యటకు చిక్కుకున్నారు. మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో దిరాంగ్-తవాంగ్ జాతీయ రహదారిని మూసివేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కట్నం కోసం ఓ భర్త తన భార్యని దారుణంగా హింసించాడు. ఆమెని తాళ్లతో కట్టేసి, వేడి చేసిన కత్తితో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గాన్ జిల్లాలో చోటు చేసుకుంది. కత్తితో తన చేతులు, కాళ్లపై కాల్చి గాయపరిచాడని బాధితురాలు వాపోయింది.
కర్ణాటకలోని తుమకూరులోని దేవరాయణ దుర్గ ఆలయంలో పూజారిపై మహిళలు, యువకులు దారుణంగా దాడి చేశారు. వృద్ధుడును అని కూడా చూడకుండా దాడి చేశారు. దేవరాయణ దుర్గ ఆలయ పూజారి నాగభూషణాచార్యుడిపై ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు చేతులు, కర్రలతో దాడి చేశారు
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఒక లాడ్జిలో 20 ఏళ్ల వివాహితను ఆమె ప్రేమికుడు హత్య చేశాడు. . లవర్ ను కట్టేసి నోట్లో పేలుడు పొడితో నింపిన ఎలక్ట్రిక్ డిటోనేటర్‌ను బలవంతంగా తోసి దానికి ఫోన్ చార్జర్‌తో విద్యుత్ కనెక్షన్ ఇచ్చి క్రూరంగా హతమార్చాడు.