/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
మహారాష్ట్ర(maharashtra) స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని పలు మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధించిన గడువు ముగిశాక కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల ప్రమాణాలు పాటించకోవడం, కోర్టు కేసుల కారణాల వల్ల కనీసం 20 నగర పరిషత్, నగర పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Also Read : ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్.. డిలేట్ కూడా చేయలేరు..
Local Body Elections 2025 Postponed
మహారాష్ట్రలో డిసెంబర్ 2న 246 మున్సిపల్ కౌన్సిల్స్, 42 నగర పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 20 మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పూణే, అమరావతి, ఔరంగాబాద్ సహా పలు జిల్లాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Also Read : టార్గెట్ వెస్ట్ బెంగాల్.. బిహార్ కు భిన్నంగా బీజేపీ సంచలన వ్యూహం ఇదే!
Follow Us