Rape Case: ధర్మశాలలో దారుణం.. మైనర్ బాలికపై సన్యాసి అత్యాచారం!
గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్‌లోని ధర్మశాల జైన సన్యాసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా తుది విచారణలో సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.