Nepal: నేపాల్ తర్వాతి ప్రధాని ఎవరు? జెన్ Z ఓటు ఆ ఇద్దరిలో ఎవరికి?
నేపాల్ రాజకీయాలు ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయి. నేపాల్ ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడి ఆర్మీ శాంతి భద్రతలను అదుపులోకి తీసుకుంది. కొంత సద్దుమణిగాక నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రధాని ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.