Apple: యాపిల్ సీవోవోగా భారత సంతతి వ్యక్తి..
ప్రముఖ యాపిల్ టెక్ కంపెనీ తమ నాయకత్వ బాధ్యతల్లో మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతీయ మూలాలున్న సబిహ్ ఖాన్ ఈ నెల చివర్లో.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) బాధ్యతలు స్వీకరించనున్నారు. యాపిల్ సంస్థలో ఈయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.