క్రైం Mumbai: నడిరోడ్డుపై ప్రియురాలిని చంపిన ప్రియుడు.. ఇనుప రెంచ్‌తో 14 సార్లు కొట్టి దారుణం..! ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని నడిరోడ్డుపై కొడ్డి చంపాడు ఓ ప్రియుడు. తలపై ఇనుప రెంచ్‌తో 14 సార్లు కొట్టి హత్య చేశాడు. దాడిని అడ్డుకోబోయిన మరోవ్యక్తిని కూడా కొట్టబోయాడు. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral vieo: సిక్స్ కొట్టగానే ఆగిన గుండే.. క్రికెట్ గ్రౌండ్ లో తీవ్ర విషాదం: వీడియో వైరల్! క్రికెట్ గ్రౌండ్ లో విషాదం నెలకొంది. ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తున్న ఓ యువకుడు బంతిని సిక్సర్ కొట్టి సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ముంబైలోని టర్ఫ్ క్రికెట్ టోర్నీలో ఈ ఘటన జరిగింది. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Seapage in Tunnel: దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగం ప్రారంభించిన 2 నెలల్లోనే లీకేజీ! దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగ మార్గం ముంబయి కోస్టల్ టన్నెల్ లీక్ అవుతోంది. లీక్ అవడానికి కారణాలు వెతికే పనిలో ఇంజనీర్లు పడ్డారు. ఇక టన్నెల్ లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పరిశీలించారు. ఈ టన్నెల్ ప్రారంభించి రెండునెలలే అయింది. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త! జయవాడ నుంచి ముంబై కి మరికొద్ది రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ 320 విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: కలకలం రేపుతున్న ముంబయి హోర్టింగ్ ప్రమాదం.. 14 మంది మృతి.. ముంబయిలోని ఘాట్కోపర్లో బలమైన ధూళి తుఫాన్ ప్రభావానికి పెట్రోల్ పంపుపై 100 అడుగుల ఎత్తున్న ఓ భారీ హోర్డింగ్ పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. 74 మంది గాయాలపాలయ్యారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbai: ముంబైలో ధూళి తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి.. 64 మందికి తీవ్ర గాయాలు! ముంబైలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీచి.. కొన్ని చోట్ల వర్షం కూడా పడింది.ఈ దుమ్ము తుపాను కారణంగా 8 మంది మృతి చెందగా, 64 మంది తీవ్రంగా గాయపడ్డారు.రానున్న గంట పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Street Food: ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి.. టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు..! ముంబై సందర్శించడానికి మంచి నగరం. అయితే ముంబై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన స్ట్రీట్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. పావ్ భాజీ, పానీ పూరి, వడ పావ్, భేల్ పూరి. ఇవి ముంబైలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్. By Archana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ World Richest Cities: ప్రపంచంలోని సంపన్న నగరాలు ఇవే.. మన సిటీలు కూడా ఉన్నాయ్! ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన 50 నగరాలు ఇవే అంటూ ఒక సంస్థ రిపోర్ట్ చేసింది. దానిప్రకారం మన దేశంలో ముంబయి(24), ఢిల్లీ (37) స్థానంలో ఉన్నాయి. అలాగే న్యూయార్క్ సిటీ నెంబర్ 1 స్థానంలో ఉంది. సంపన్న నగరాల పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి By KVD Varma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbai : 40 ఏళ్ళ తర్వాత దొరికిన అత్యాచార నిందితుడు అత్యాచారం చేశాడు...తరువాత హాయిగా తప్పించేసుకున్నాడు. చాలా ఏళ్ళ నుంచి ముంబాయి పోలీసులు ఇతన్ని వెతుకుతూనే ఉన్నారు. చిట్టచివరకు ఇప్పుడు 40 ఏళ్ళ తరువాత పాపా అలియాస్ దావూద్‌ను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn