Black Magic: బట్టలు లేకుండా భార్య, అత్తతో క్షుద్రపూజలు.. ఫొటోలు తీసి తర్వాత ఏం చేశాడంటే..?

ఓ వ్యక్తి భార్య, అత్తలతో నగ్నంగా చేతబడి చేయించిన అమానుష్య ఘటన ముంభైలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు  చేయాలని బలవంతం చేశాడు.

New Update
black magic

ఓ వ్యక్తి భార్య, అత్తలతో నగ్నంగా చేతబడి చేయించిన అమానుష్య ఘటన ముంభైలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు  చేయాలని బలవంతం చేశాడు. అలాగే నగ్నంగా ఉన్న వారి ఫొటోలు తీశాడు. తర్వాత ఈ ఫొటోలను లీక్‌ చేశాడు. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!

Also Read : బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!

Black Magic On Wife And Aunt Naked

ఈ ఏడాది ఏప్రిల్‌ 15న 30 ఏళ్ల వ్యక్తి బావమరిది వివాహం కోసం బట్టలు లేకుండా చేతబడి చేయాలని భార్య, అత్తలను బలవంతం చేశాడు. అలాగే వారు నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు తీయాలని చెప్పాడు. నవీ ముంబైలో తన ఇంట్లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు పలుసార్లు ఇలానే అతడు చేయించాడు. ఆ ఫొటోలతో అజ్మీర్ రావాలని భార్యకు చెప్పాడు. భార్య నగ్న ఫొటోలను ఆమె తండ్రి, సోదరుడికి వాట్సాప్‌ ద్వారా అతడు పంపాడు. మరోవైపు ఈ విషయం తెలిసిన బాధిత మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అతడ్ని ఇంకా అరెస్ట్‌ చేయలేదని పోలీసులు వెల్లడించారు.

Also Read : ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!

Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?

naked | telugu crime news | wife | latest-telugu-news | mumbai | big twist in black magic

Advertisment
Advertisment
తాజా కథనాలు