తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడిపై రతన్ టాటా ఏమన్నారంటే ?
టాటా గ్రూప్‌కు చెందిన ముంబయిలోని తాజ్ మహల్ హోటల్లో 26/11 ఉగ్రదాడి ఘటనను రతన్ టాటా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. హోటల్‌కి జరిగిన నష్టం నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టిందన్నారు.