Shivalik Sharma : ఆటగాడే.. ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ పై రేప్ కేసు
ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శివలిక్ శర్మపై రేప్ కేసు నమోదైంది. జోధ్ పూర్ కు చెందిన అనే ఓ యువతిని శివలిక్ ప్రేమించి మోసం చేశారు. దీంతో కుఢీ భగత్ సనీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.