/rtv/media/media_files/2025/04/20/jHtc0j9Qkf0SdQwhKb56.jpg)
mi vs csk match
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ముంబై జట్టు ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
🚨 Toss 🚨@mipaltan won the toss and elected to bowl against @ChennaiIPL in Mumbai.
— IndianPremierLeague (@IPL) April 20, 2025
Updates ▶ https://t.co/v2k7Y5sIdi#TATAIPL | #MIvCSK pic.twitter.com/o62WJevedv
Also read : Harassment of Hijras : బరితెగించిన హిజ్రాలు..డబ్బులు ఇవ్వలేదని..అది లేపి(వీడియో)
MI won the toss and chose to bowl first.
— Ritesh Sports 18 (@RiteshSports) April 20, 2025
Bro's toss luck is insane!!#MIvCSK #IPL2025 #HardikPandya #MSDhoni pic.twitter.com/kZz7pl6CBw
జట్లు:
ముంబై ఇండియన్స్ : ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్
చెన్నై సూపర్ కింగ్స్: షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్‌టన్, MS ధోని(w/c), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ
Also Read : RCB vs PBKS : కోహ్లీ పంచ్.. పంజాబ్ పై రివేంజ్ తీర్చుకున్న బెంగళూరు!