RR vs MI : టాస్ గెలిచిన రాజస్థాన్ .. ముంబై బ్యాటింగ్!

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్  కెప్టెన్ రియాన్ పరాగ్  బౌలింగ్ ఎంచుకున్నాడు.  

New Update
rr vs mi

rr vs mi

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్  కెప్టెన్ రియాన్ పరాగ్  బౌలింగ్ ఎంచుకున్నాడు.  రాజస్థాన్ రాయల్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.  గాయాల కారణంగా హసరంగా, సందీప్ శర్మ నేటి మ్యాచ్ కు దూరమయ్యారు. వారి స్థానంలో కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వాల్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఉంది, అతను గుజరాత్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 

Also Read :  Bus Driver Namaz : నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!

జట్లు:

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్ ), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హక్ ఫరూఖీ


ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్ ), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

Also read :  Namaz : విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం.. ప్రొఫెసర్ అరెస్టు!

Also read :  India-Pak Border: టెన్షన్.. టెన్షన్.. సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నం

Also read :  Marriage Cancel : కాబోయే భార్యకు లవర్ ఉన్నాడని ..పెళ్లి పీటల మీద ట్విస్ట్ ఇచ్చిన వరుడు!

Advertisment