MS Dhoni: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ధోనీ..ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు..
భారత క్రికెటర్లలో ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తి ధోనీ. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి అతడికి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏడుగురికి స్థానం ఇవ్వగా ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు.