MP Gift: రూ.150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమి.. డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన MP
మహారాష్ట్రలోని శివసేనా ఎంపీ రూ.150 కోట్లు విలువైన 3ఎకరాల భూమి తన డ్రైవర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సందీపన్రావ్ భూమ్రే ఆయన డ్రైవర్‌కు సీక్రెట్‌గా మూడెకరాల భూమి బహుమతిగా ఇచ్చాడు. ముంబై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.