ఎంపీగా ప్రమాణ స్వీకారంచేసిన ప్రియాంక గాంధీ | Priyanka Gandhi | RTV
ఎంపీగా ప్రమాణ స్వీకారంచేసిన ప్రియాంక గాంధీ | Priyanka Gandhi | Congress Leader and Winner of Wayanad in Parliament Elections Priyanka Gandhi takes the of MP | RTV
ఎంపీగా ప్రమాణ స్వీకారంచేసిన ప్రియాంక గాంధీ | Priyanka Gandhi | Congress Leader and Winner of Wayanad in Parliament Elections Priyanka Gandhi takes the of MP | RTV
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు.
టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవి పొందిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల్లోకి చేరిన పెమ్మసాని ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గవర్నమెంటు పాఠశాల విద్యాభ్యాసం నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు చంద్రశేఖర్ ప్రయాణం ఇదీ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. పూర్తి వివరాల కోసం.. ఈ కథనం చదివేయండి..!
ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని..బ్యూరో క్రాట్ల పాలన ఎంతమాత్రం ఇక ఉండదన్నారు. ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నా మీద ఉంది. ఇకముందు అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు అంటూ బాబు ఎంపీల సమావేశంలో తెలిపారు.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీ ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఒక మహిళను ఎర వేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తైవాన్లో, కొత్త అధ్యక్షుడు లై చింగ్ తే ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు, శుక్రవారం ఆ దేశ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఇంతలో ఓ బిల్లుకు సంబంధించిన పత్రాలతో ఓ ఎంపీ సభ నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటనీ లౌగా తనకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. లాగా తనకు జరిగిన ఈ సంఘటనను సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సంఘటన తన సొంత నియోజకవర్గం యెప్పున్లో సాయంత్రం పూట జరిగిందని వివరించారు.