USA: కాస్త ఊరట..విదేశాలకు పంపే డబ్బుపై పన్ను 3.5శాతానికి తగ్గింపు
అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే పన్ను కట్టాల్సిందే అని ప్రతిపాదించింది ట్రంప్ సర్కార్. అయితే తాజాగా దీనిపై కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు 5 శాతం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి తగ్గించినట్టు తెలుస్తోంది.