Latest News In Telugu National : స్విస్ బ్యాంకు నుంచి 60 కోట్లు డ్రా చేసిన ఇందిరాగాంధీ..స్విస్ పార్లమెంటులో ఆరోపణలు ఎలక్టోరల్ బాండ్ల గురించి రచ్చ అవుతున్న తరుణంలో ఇందిరాగాంధీకి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల ఖర్చుల కోసం 60 కోట్లు విత్‌డ్రా చేసారనేది ఆ వార్త సారాంశం. ఆ సమయంలోనే దీని గురించి చాలా చర్చలు జరిగాయని కూడా తెలుస్తోంది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Almirah: ఇంట్లో బీరువా ఇటు పెడితే ఉన్న డబ్బంతా పోతుంది బీరువాను ఇంట్లో ఏ మూలన పడితే ఆ మూల పెడితే అనర్థాలు ఉంటాయని, ఇంట్లో డబ్బు కూడా నిలవదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో బరువు అస్సలు పెట్టకూడదని అంటున్నారు. ఇంట్లో ఎక్కడ బీరువా పెట్టాలో తెలుసుకువాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: చిలుకను ఇంట్లో ఇలా పెంచితే వద్దన్నా డబ్బే చిలుకను మతపరమైన పక్షిగా పరిగణిస్తారు. ఇంట్లో చిలుకను ఉంచాలనుకుంటే తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. ఈ దిశ సంపదకు దేవుడు అయిన కుబేరుడు, సంపద దేవత అయిన లక్ష్మితో ముడిపడి ఉంటుందని వాస్తు పండితులు అంటున్నారు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా..జాబితాలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ తోపాటు..! నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది ఆర్బీఐ. తాజాగా నియమాలు, నిబంధనలను ఉల్లింఘించినందుకు మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝలిపించింది. ఎస్బీఐ, కెనరాబ్యాంకు, సిటీయూనియన్ బ్యాంక్ లపై రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IRCTC:ట్రైన్ బుకింగ్‌లో అదిరిపోయే ఫీచర్..అదిరిపోయింది గురూ రైల్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ. ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని...వింటే ఎగిరి గంతేస్తారని అంటోంది. ఇక మీదట ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించక్కర్లేదని చెబుతోంది. మరిన్ని వివరాలు కింద చదవండి.. By Manogna alamuru 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది? కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబులను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ను అమలు చేశారు. సర్కార్ కొత్త పన్ను విధానాన్ని డిపాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Financial Decisions: ఎడాపెడా డబ్బు ఖర్చు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకుంటే పొదుపు చేయడం పక్కా..!! చాలా మంది సంపాదించిన డబ్బును అనవసరమైన వాటికోసం దుబారాగా ఖర్చు చేస్తారు. దీని కారణంగా వారి నెలవారీ బడ్జెట్ సంపాదనకంటే ఎక్కువగా ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులు తగ్గించుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం సరైన ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడం చాలా ముఖ్యం. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే... మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Ideas : ఒక్క ఎకరం భూమి ఉన్నా చాలు..మీరు కోటీశ్వరులు అయినట్లే...ఎలాగో తెలుసా? నేటికాలంలో యువత ఎక్కువగా వ్యాపారంవైపు అడుగులు వేస్తోంది. ఎకరం భూమి ఉంటే చాలు..అందులో బిర్యానీ ఆకు పంట సాగు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ మొక్కను ఒక్కసారి నాటితే...పెద్ద మొత్తంలో పంట చేతికి వస్తుంది. ఈ ఆకుకు మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn