Girls moles luck: అదృష్టమంటే వీళ్లదే భయ్యా.. అమ్మాయిలకు ఈ ప్లేస్‌లో పుట్టుమచ్చలు ఉంటే డబ్బే డబ్బు!

నుదురు, ముక్కు, పెదవులపై అమ్మాయిలకు పుట్టుమచ్చలు ఉంటే వారికి అదృష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అంటున్నారు.

New Update
Girls moles

Girls moles

కొన్ని ప్రదేశాల్లో అమ్మాయిలకు పుట్టుమచ్చలు ఉంటే వారికి అదృష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అంటున్నారు. అయితే అమ్మాయిలకు ఏయే ప్లేస్‌లో పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిగి వస్తుందో తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

నుదురుపై పుట్టుమచ్చ

నుదురుపై పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వీరు చాలా అదృష్టవంతులు అని పండితులు చెబుతున్నారు. వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. వీరి కుటుంబం కూడా ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఏం కోరుకున్నా కూడా ఈజీగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

ముక్కుపై పుట్టుమచ్చ
ముక్కుపై ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో వారికి కోరుకున్న వ్యక్తి దక్కుతారు. వీరి వల్ల వారికి జీవితాంతం అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

పెదవిపై పుట్టుమచ్చ
పెదవిపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చూడటానికి చాలా అందంగా ఉంటారు. వీరు ఎవరికైనా ఈజీగా నచ్చేస్తారు. అసలు వీరికి శత్రువులు అంటూ ఎవరూ ఉండరని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

భుజాలపై పుట్టుమచ్చ
వీరు ఎక్కువగా కష్టపడతారు. దీనికి తగ్గ ఫలితం అందుతుంది. దీంతో ఎల్లప్పుడూ కూడా హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తారు. అలాగే వీరికి సమాజంలో గౌరవం కూడా దక్కుతుందని పండితులు అంటున్నారు. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలు కోసం మీకు సమీపంలోని నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
తాజా కథనాలు