Tollywood: టాలీవుడ్ కి దిష్టి తగిలిందా..వివాదాల్లో సినీ ప్రముఖులు
టాలీవుడ్ సెలబ్రిటీలకు దిష్టి తగిలనట్లు అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌కు చెందిన స్టార్ నటుల కుటుంబాలు వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు...వారి కుటుంబ తగాదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..