Russia: పదవి నుంచి తొలగింపు..ఆత్మహత్య చేసుకున్న రష్యా మంత్రి
రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయ్త్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆయనను పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడంతో..రోమన్ మరణం సంచలనంగా మారింది.