Raisin Milk: ప్రతిరోజూ 1 గ్లాసు ఎండుద్రాక్ష పాలు తాగితే మీకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఎండుద్రాక్షలను పాలలో నానబెట్టి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రాత్రిపూట ఈ పాలు తాగితే నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు మేలు చేసి చర్మం మెరుస్తూ, మృదువుగా మారుతుంది.