Latest News In Telugu HEALTH : పాలు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మంచిది! పాలు ఆరోగ్యానికే కాదు. చర్మానికి కూడా చాలా మంచిది. దీనిని వాడడం వల్ల చాలా చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం అందంగా మెరుస్తుంది. దీని వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా తగ్గి మొటిమలు తగ్గుతాయి. ఇంకేం లాభాలున్నాయో తెలుసుకోండి By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో పాలు తాగాలి? మనలో చాలామంది రోజు వారి ఆహారంలో పాలను తీసుకుంటారు. కాని అసలు పాలు ఏ సమయంలో తాగాలి. పాలు తాగటం వల్ల వ్యాధుల భారీ నుంచి బయట పడోచ్చా? By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Constipation: నిద్రించే ముందు గ్లాసు పాలలో ఇది వేసుకుంటే మలబద్ధకం మాయం మలబద్ధకం కారణంగా కడుపు ఎప్పుడూ బరువుగా ఉండటమే కాకుండా తిమ్మిరి, భరించలేని నొప్పి వస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగపోవడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో బాదంనూనెను కలిపి తాగితే మలబద్ధకం తగ్గుతుంది. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గుడ్లు తిన్న వెంటనే వీటిని తీసుకుంటే ప్రమాదకరం! ప్రజలు తరచుగా ఉడకబెట్టిన గుడ్లను పైన గరం మసాలా, నల్ల ఉప్పు వేసి తింటారు. అయితే ఇవి కాకుండా నిమ్మకాయను కూడా ఉపయోగిస్తే ఈ అలవాటును ఈరోజే వదిలేయండి. ఇలా చేయడం ద్వారా రక్తనాళాలకు నష్టం కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: మిల్క్ చక్కని ఆరోగ్యానికి బెస్ట్.. కానీ, ఏ పాలు బెటర్.. తెలుసా? ప్రస్తుత కాలంలో ఆవు, గేదె పాలే కాకుండా బాదం పాలు, వాల్నట్ పాలు, కొబ్బరి పాలు, బియ్యం పాలు, ఇతర పాలు మార్కెట్లోకి వచ్చాయి. బరువు తగ్గాలనుకుంటే బాదం పాలు, సోయా మిల్క్, ఓట్ మిల్క్ మీకు సరిగ్గా సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: పాలల్లో జాజికాయ కలిపి తాగితే ఆరోగ్యం పదిలం.. అనారోగ్యం దూరం! జాజికాయ కలిపిన పాలను తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. జాజికాయతో కలిపిన పాలు నాణ్యమైన నిద్రను అందిస్తాయి. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలు క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nutmeg Powder : పాలలో జాజికాయ పొడి కలిపి తింటే ఏమౌతుంది?..వైద్యులు ఏమంటున్నారు? ప్రతీ రోజు పాలలో జాజికాయ పొడి కలిపి తాగితే నిద్రబాగా పడుతుంది. దీనిని తీసుకోవటం వలన అన్ని రకాల జలుబు, దగ్గు, ఒత్తడి, మంచిజీర్ణక్రియ, చర్మ సమస్యలు వంటివి తగ్గటంతోపాటు శరీరానికి ఇతర లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: అలర్జీలతో బాధపడుతున్నారా.. అయితే పసుపుతో ఈ పరిష్కారం చేసేయాల్సిందే! పాలతో వేయించిన పసుపును తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు.గ్యాస్, పిత్త, కఫం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇది శరీరంలో ఫైర్ ఎలిమెంట్‌ను ప్రోత్సహిస్తుంది. అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: టెట్రా ప్యాక్ vs ప్యాకెట్ మిల్క్..ఆరోగ్యానికి ఏది మంచిది? టెట్రా ప్యాక్ పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి చల్లార్చి ప్యాక్ చేయడం వల్ల పాలలోని మైక్రోమాక్స్, వ్యాధికారక క్రిములు నశిస్తాయి. పాశ్చరైజ్ చేయని పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn