ఇదేందయ్యా ఇది.. 4వేల టన్నుల బొగ్గు బంగ్లాదేశ్‌కు కొట్టుకుపోయిందా?
మేఘాలయలో ఇటీవల 4 వేల టన్నుల బొగ్గు యామమైంది. దీంతో దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ వింటే అందరూ షాక్ అవుతారు. ప్రస్తుతం ఆయన సమాధానం చర్చనీయాంశమైంది.