ENC Anil Kumar : నీటి పారుదల శాఖ ENC అనిల్ కుమార్ పై బదిలీ వేటు
తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) ఎం. అనిల్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ప్రస్తుత పదవి నుంచి తప్పించిన ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.