Rohit Sharma on Journalism: ఆ విషయంలో ఆస్ట్రేలియానే బెస్ట్.. రోహిత్ శర్మ వివాదాస్పద కామెంట్స్!
ఇండియా జర్నలిజంపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మన మీడియాలో క్వాలిటీ లేదన్నాడు. అసలైన వార్తలను గాలికొదిలేసి, వ్యూస్, రేటింగ్ కోసమే ఆరాటపడుతున్నారని ఫైర్ అయ్యాడు. ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవాలంటూ కామెంటేటర్స్ కు చురకలంటించాడు.