Maharashtra: శివసేన (UBT)- మహారాష్ట్ర నవనిర్మాణ సేన పొత్తు !.. ఉద్దవ్ ఠాక్రే కీలక ప్రకటన
శివసేన (UBT) పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అనే నిర్ణయాన్ని ఉద్దవ్ ఠాక్రే ప్రజలకే వదిలేశారు. మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుందని అన్నారు.