Maharashtra: ఎంజాయ్ కోసం కొండపై కారుతో స్టంట్లు.. చివరకు 300 అడుగుల లోయలో పడి..!
మహారాష్ట్రలోని సదావాఘపూర్ ప్రాంతానికి సరదాగా ఫ్రెండ్స్‌తో వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సాహిల్ కారు స్టీరింగ్ తిప్పి, బ్రేక్‌లు వేయకపోవడంతో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సాహిల్ జాదవ్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.