Wine in Tetra Pak : రూ. 105కే క్వార్టర్ మద్యం.... ఇక నుంచి వాటిల్లోనూ అమ్మకాలు..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తక్కువ ధరలకే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి తెచ్చేలా రంగం సిద్దమైంది.