Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్న్యూస్.. మద్యం ధరలు తగ్గాయోచ్!
ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు.
/rtv/media/media_files/2024/11/20/8TL1QnVDd0qt87vvOIBi.jpg)
/rtv/media/media_files/2025/01/01/0aVmOu1hnxxnFs0bDOzK.jpg)
/rtv/media/media_files/VGGcPAyJZGfLN7buYp9j.jpg)
/rtv/media/media_files/s9Uh2CUKDtYvbdUDeXuG.jpg)