Cancer: కుర్రాళ్ళని కాటేస్తున్న క్యాన్సర్.. కారణాలు తెలిస్తే మైండ్ బ్లాక్
ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది. అయితే తంబాకు, ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ రిస్క్ ను మరింత పెరుగుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.
ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది. అయితే తంబాకు, ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ రిస్క్ ను మరింత పెరుగుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైన రోజు. అయితే ఈ ఏడాది మౌని అమావాస్య జనవరి 29న అంటే బుధవారం వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున త్రివేణి సంగమంలో అమృత స్నానం చేయడం ద్వారా పూర్వ పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.
సోషల్ మీడియాలో అదేపనిగా రీల్స్ చూడడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రాత్రుళ్ళు ఎక్కువగా రీల్స్ చూసేవారు అధిక రక్తపోటు, హైపర్‌టెన్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తాజాగా పరిశోధనల్లో తేలింది.
ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోలేని, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు జామ తినకూడదు. ఇందులో విటమిన్ సి , ఫ్రక్టోజ్ ఉంటాయి. ఈ కారణంగా, దానిని జీర్ణం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
దీర్ఘకాలిక మలబద్ధకం కారణంగా పైల్స్ సమస్య పెరుగుతుంది. మెంతులలోని ఫైబర్, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఇది కాకుండా, ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది.
ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది.
డైలీ డైట్లో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ క్యారెట్, టామాటా, బ్రోకలీ, పాలకూర, బెండకాయను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులోని పోషకాలు మతిమరుపు రాకుండా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
పిప్పాలి అనాల్జేసిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇది ఆర్థరైటిస్, తలనొప్పి, కండరాల నొప్పులతో సహా వివిధ రకాల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. శరీర అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.