Vaginal Steaming: డెలివరీ తర్వాత ఆడవారి ప్రైవేట్ భాగంలో ఆవిరి పట్టడం కరెక్టేనా?
డెలివరీ తర్వాత ఆడవారికి యోని భాగంలో ఆవిరి పట్టడం ద్వారా నొప్పులు తగ్గి, గర్భాశయం కూడా శుభ్రపడుతుందని నమ్ముతారు. కొన్ని ప్రత్యేక మూలికలను నీటిలో కలిపి ఈ ఆవిరిని పడతారు. దీనినే వెజినల్ స్టీమింగ్ అంటారు.