Skin Care Tips: ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు

ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది.

New Update
హెల్త్‌కి వేపాకు రసం ఎంత మంచిదో తెలుసా?

neem leaves

Skin Care Tips: ఏ కాలమైనా కొందరికి ముఖంపై మొటిమలు వస్తాయి. దీనివల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. ఎన్ని క్రీములు రాసినా కూడా ఆ మొటిమలు తగ్గవు. ఇంకా ఈ క్రీముల వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. అయితే ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే రకరకాల ప్రొడక్ట్స్ ఫేస్‌కి రాయక్కర్లేదు.

ఇది కూడా చూడండి:TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు..

సహజంగా ఉండే పదార్థాలను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మొటిమలు తగ్గాలంటే వేపాకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది కూడా చూడండి:Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్‌ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!

ఇవి మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. వేప పేస్ట్(Neem Paste) లేదా వేప నూనెను ముఖంపై అప్లై చేయడం వల్ల ఈజీగా తగ్గుతాయి. డైలీ కాకపోయిన వారానికి ఒకసారి లేదా రెండు సార్లు అయినా కూడా ఈ వేపాకు నూనె లేదా పేస్ట్‌ను అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు