TG News: అదంతా డ్రామా.. కవిత లేఖపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
కేసీఆర్కు కవిత రాసిన లేఖపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ఒక డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్లో చీలికలు లేవని, కవిత రాసినట్టు బయటకు వచ్చిన లెటర్ ఓ జోక్ అంటూ సెటైర్స్ వేశారు.