MLA Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా!
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ నటి షెఫాలీ ఆకస్మిక మరణానికి యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు తీసుకోవడం కారణమని వార్తలు వస్తున్నాయి. విచారణలో భాగంగా పోలీసులు నటి ఇంటిని తనిఖీ చేయగా.. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లను గుర్తించినట్లు తెలిపారు.
ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకన్ల పాటు కుడి వైపుకు వంగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్‌లు తొలగించాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. పైరసీ అనేది నిజానికి ఒక దొంగతనం. పైరసీ కంటెంట్‌ని ప్రోత్సహించవద్దు’’ అని రాసుకొచ్చాడు.
గురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా హాట్ లుక్స్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ విష పురుగులు పెద్దఎత్తున తీరంలో ఉంటున్నాయి. ‘అగ్గిబాటా’ అని పిలిచే వీటిని పొరపాటున తాకినా సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు.
బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు దేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం అమరావతిలో నిర్వహించారు. దీనికి మొత్తం 15మంది ఎమ్మెల్యేలు హాజరు కావడంతో సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇలా దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు.
బెంగళూరులో చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. మహిళ చేతులు, మెడను తాళ్లతో కట్టేసి, గోనె సంచిలో వేసి చెత్త లారీలో కొందరు దుండగులు పడేశారు. లోదుస్తులు లేకుండా మహిళ మృతదేహాన్ని చెత్తలో వేశారు.