Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం..

నటి హేమ తల్లి కోళ్ల లక్ష్మి కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో మరణించారు. వెంటనే ఈ విషయం తెలియగానే నటి హేమ తమ స్వగ్రామానికి చేరుకున్నారు.

New Update
BREAKING

BREAKING

టాలీవుడ్(tollywood-news-in-telugu) సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నటి హేమ(actress-hema) తల్లి కోళ్ల లక్ష్మి కన్నుమూశారు(Hema Mother Died). గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో మరణించారు. వెంటనే ఈ విషయం తెలియగానే నటి హేమ తమ స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని హేమ కన్నీరు మున్నీరుగా విలపించింది. నిన్న ఉదయం తనతో బాగానే మాట్లాడారని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని హేమ బోరున విలపించారు. 

Actress Hema Mother Died

Also Read :  నేను అలాంటి దాన్ని కాదు.. 'డ్రాగన్' బ్యూటీ సంచలనం

WhatsApp Image 2025-11-18 at 4.45.57 PM

Advertisment
తాజా కథనాలు