BIG BREAKING: వైసీపీ లీడర్ దారుణ హత్య.. కత్తులతో వేటాడి దారుణంగా..!
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు.
గోషామహాల్ MLA రాజాసింగ్ రాజీనామా సంచలనంగా మారింది. జూలై 11న బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం X వేదికగా MLA రాజాసింగ్.. బండి సంజయ్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
భారత్‌లో తమ కార్ల విక్రయాలు ప్రారంభించడానికి మస్క్ టెస్లా కంపెనీ జులై 15న ముంబయిలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. బలూచిస్థాన్‌లోని పలు జిల్లాల్లో మిలిటరీ భీకర దాడులకు పాల్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా 'ఆపరేషన్ బామ్' పేరుతో ఏకకాలంలో దాడులు చేసింది బీఎల్ఏ.
ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.
ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట పరిషత్ ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ZPTC, MPTC ఎన్నిలక తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.