Tariffs Benefits: చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ టారిఫ్.. భారత్కు వరాల జల్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్లు విధించడం వల్ల భారత్కు కలిసి వస్తుందని ఇటీవల ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ ఓ నివేదికలో తెలిపింది. అమెరికా దిగుమతుల్లో 22 విభాగాల్లో భారత్కు ప్రయోజనం లభిస్తుంది.